Hello guys in this blog post will provide Aruna O Andhala Amani Song lyrics in English and Telugu.Aruna O Andhala Amani song lyrics Pothraju Srikanth , music composed by Indrajitt , and singers by Indrajitt from the movie None .
Song Name | Aruna O Andhala Amani |
Singer | Indrajitt |
Music | Indrajitt |
Lyricst | Pothraju Srikanth |
Movie | None |
Aruna O Andhala Amani song lyrics in English
Aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinadam'mā manasu kannāyina mopavē āśē paḍabōkam'mā andadē ā jābili kala kanabōkam'mā tanu jatagā rāvālani madi marṇin̄cim'mā nīḍalō mahā rāṇi manasu paḍabōkam'mā tōḍu dorakadē ī janmakī talarātalō lēdē talasi āpakē ēdanī tanu rādani telasē madi enduku vinavē ō manasā sari tūgavē sāganampakē nannu kāṭikī aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē aruṇa arudaina O andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē ō paṭṭu cīranu kaṭṭi pasapu gandhalēneṭṭi pādālu kadipi vastadē ā cinni dorasāni nī pāla buggala mīda cirunavvu cindutuṇṭē nelavaṅka toṅgi cūsanē ō muddula yuvarāṇi ninnu mōsē nēla talli ē nōmu nōsenē ninnu cūsē ennelam'ma ē puṇyaṁ aḍagēnē cinakam'mā ciru gāliki Dēvuḍu edurāyēnē ēmicci pondanam'ma ninnu tākē varamē tanu eragani bādhala taḍamadi tannī lēputunnadi lē aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē taḍilō baṅgāru lēḍi gantēsi āḍutuṇṭē Annulē kaṅgārupaḍatayē saguṇāla sukumāri nī cīra koṅgulō raṅgu niṅgini talapin̄cānēmō siṅgiḍilē cinnabōyēnē mutyāla kaḍa vēni kannīḷlu aḍagēnē sīlimēla seyyālani gata nī jāḍanu etikenē dari cēre dārēdani ceppam'mā centaku Rālēnani badduliyyavē kōṭalu digi kōyilam'ma gāvara paḍi cūḍakē gaḍi gaḍupālu dāṭina siriveṇu madi māṭalāḍanē aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē aruṇa arudaina ō andāla āmanī nī edasāṭuna nālugutuṇḍē sūpavē karuṇa aruṇa nī arikāli aḍugulanaḍugē alasinādam'mā manasu kannāyina mopavē Ō paṭṭu cīrani kaṭṭi pasupu kannālu kaṭṭi pādālu kadipi vastadi ā sinni dorasāni nī pāla buggala mīda cirunavvu sindutuṇṭē nelavaṅka toṅgi cūsenē ō muddula yuvarāṇiAruna O Andhala Amani Song lyrics in Telugu
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినదమ్మా మనసు కన్నాయిన మొపవే ఆశే పడబోకమ్మా అందదే ఆ జాబిలి కల కనబోకమ్మా తను జతగా రావాలని మది మర్ణించిమ్మా నీడలో మహా రాణి మనసు పడబోకమ్మా తోడు దొరకదే ఈ జన్మకీ తలరాతలో లేదే తలసి ఆపకే ఏదనీ తను రాదని తెలసే మది ఎందుకు వినవే ఓ మనసా సరి తూగవే సాగనంపకే నన్ను కాటికీ అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే ఓ పట్టు చీరను కట్టి పసపు గంధలేనెట్టి పాదాలు కదిపి వస్తదే ఆ చిన్ని దొరసాని నీ పాల బుగ్గల మీద చిరునవ్వు చిందుతుంటే నెలవంక తొంగి చూసనే ఓ ముద్దుల యువరాణి నిన్ను మోసే నేల తల్లి ఏ నోము నోసెనే నిన్ను చూసే ఎన్నెలమ్మ ఏ పుణ్యం అడగేనే చినకమ్మా చిరు గాలికి దేవుడు ఎదురాయేనే ఏమిచ్చి పొందనమ్మ నిన్ను తాకే వరమే తను ఎరగని బాధల తడమది తన్నీ లేపుతున్నది లే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే తడిలో బంగారు లేడి గంతేసి ఆడుతుంటే అన్నులే కంగారుపడతయే సగుణాల సుకుమారి నీ చీర కొంగులో రంగు నింగిని తలపించానేమో సింగిడిలే చిన్నబోయేనే ముత్యాల కడ వేని కన్నీళ్లు అడగేనే సీలిమేల సెయ్యాలని గత నీ జాడను ఎతికెనే దరి చేరె దారేదని చెప్పమ్మా చెంతకు రాలేనని బద్దులియ్యవే కోటలు దిగి కోయిలమ్మ గావర పడి చూడకే గడి గడుపాలు దాటిన సిరివెణు మది మాటలాడనే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే ఓ పట్టు చీరని కట్టి పసుపు కన్నాలు కట్టి పాదాలు కదిపి వస్తది ఆ సిన్ని దొరసాని నీ పాల బుగ్గల మీద చిరునవ్వు సిందుతుంటే నెలవంక తొంగి చూసెనే ఓ ముద్దుల యువరాణి
Watch Aruna O Andhala Amani Song Video
Aruna O Andhala Amani frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Aruna O Andhala Amani song is from this None movie.
Indrajitt is the singer of this Aruna O Andhala Amani song.
This Aruna O Andhala Amani Song lyrics is written by Pothraju Srikanth .
Post a Comment