Maya Chesesave Song lyrics in Telugu & English

 Hello guys in this blog post will provide Maya Chesesave Song lyrics in English and Telugu.Maya Chesesave song lyrics Afroz Ali , music composed by CNU , and singers by Afroz Ali & Lavanya Anthanna from the movie None .


Maya Chesesave Song lyrics
Song NameMaya Chesesave
SingerAfroz Ali & Lavanya Anthanna
Music CNU
LyricstAfroz Ali
Movie None

Maya Chesesave song lyrics in English 

 


Nuvvaṇṭē nāku mast piccē pilla
māṭlāḍutuṇṭē nē ḍic ayipōtunnā
kik ekkin̄cē nā mējik mūmeṇṭ nuvvā
haivōlṭēj lō unna lōpala dimpēstunnav

nuvvaṇṭē nāku mast piccē pilla
māṭlāḍutuṇṭē nē ḍic ayipōtunnā
kik ekkin̄cē nā mējik mūmeṇṭ nuvvā
haivōlṭēj lō unna lōpala dimpēstunnav

 paṭṭapagaloccina nākōsaṁ
 vennela nuvvā
maṇḍē kālanlō callaḍina 
śvāsavi nuvvā

nuvvē nālō
ēdō māyē cēśēsāvē
guṇḍē ninnē cūsi
gaṭṭikoṭṭukundē 



Hāyigundē ninnilā cūstū uṇṭē
nākē dillā mērē dillā
ēdō māyē cēśēsāvē

taṭṭukōlēnē nuvviṅkokaritō unnā
naccadē nī nōṭa vērē pērē vinnā
ūrukōnu nī kalalu vērē evarō kannā
ūhin̄calēnē vērevvartō māṭlāḍutū unnā

saikō anukō nannu
pāgal anukō nannu
tippalanni paḍutunna
nī prēma kōsaṁ nēnē

nā prēma nīkēṁ telusu
ceppalēdē eppuḍu
kānī nī pērē palikē
nā guṇḍe cappuḍu

nuvvē dūraṁ kākē
celiyā nātō uṇḍē guṇḍē ninnē
guṇḍē ninnē cūsi
gaṭṭikoṭṭukundē


Hāyigundē ninnilā cūstū uṇṭē
nākē dillā mērē dillā
ēdō māyē cēśēsāvē

taṭṭukōlēnu nuvviṅkokaritō unnā
naccadurā nī nōṭa vērē pērē vinnā
ūrukōnu nī kalalu vērē evarō kannā
ūhin̄calēnu vērevvartō māṭlāḍutunnā

saikō anukō nannu
pāgal anukō nannu
tippalanni paḍutunna
nī prēma kōsaṁ nēnē

nā prēma nīkēṁ telusu
ceppalēdē eppuḍu
kānī nī pērē palikē
nā guṇḍe cappuḍu

Celiyā telisindē īrōjē
entundani nāpai nī prēmē

nuvvē nālō
ēdō māyē cēśēsāvē
guṇḍē ninnē cūsi
gaṭṭikoṭṭukundē

hāyigundē ninnilā cūstū uṇṭē
nākē dillā mērē dillā
ēdō māyē cēśēsāvē

nuvvē dūraṁ kākē
celiyā nātō uṇḍē guṇḍē ninnē
guṇḍē ninnē cūsi
gaṭṭikoṭṭukundē

hāyigundē ninnilā cūstū uṇṭē
nākē dillā mērē dillā
ēdō māyē cēśēsāvē





Maya Chesesave Song lyrics in Telugu 

నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్ నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్ పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా మండే కాలంలో చల్లడిన శ్వాసవి నువ్వా నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతూ ఉన్నా సైకో అనుకో నన్ను పాగల్ అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు నువ్వే దూరం కాకే చెలియా నాతో ఉండే గుండే నిన్నే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా సైకో అనుకో నన్ను పాగల్ అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు చెలియా తెలిసిందే ఈరోజే ఎంతుందని నాపై నీ ప్రేమే నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే నువ్వే దూరం కాకే చెలియా నాతో ఉండే గుండే నిన్నే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే

Watch Maya Chesesave Song Video

Maya Chesesave frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Maya Chesesave song is from this None movie.

Afroz Ali & Lavanya Anthanna is the singer of this Maya Chesesave song.

This Maya Chesesave Song lyrics is written by Afroz Ali .

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment